AP News: అవుకు టన్నెల్‌ పూర్తవకుండానే ప్రారంభానికి సీఎం సన్నద్ధం

ఎవరైనా పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవాలు చేస్తారు. కానీ, జగనన్న (CM Jagan) రూటే రివర్స్ టెండరింగ్ కదా.. అందుకే ముందు రిబ్బన్ కటింగ్ చేసి ఆ తర్వాత పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు. అసంపూర్తిగా ఉన్న అవుకు టన్నెల్ ప్రారంభోత్సవం అంటూ గొప్ప ప్రదర్శన ఇవ్వబోతున్నారు. శిలాఫలకాలు సిద్ధం చేస్తున్నారు. ప్రారంభోత్సవ పనులు పూర్తి చేస్తున్నారు.   

Published : 29 Nov 2023 10:13 IST

Tags :

మరిన్ని