Kurnool: జగన్ బస్సుయాత్రపై కర్నూలు జిల్లావాసుల ఆగ్రహం

కర్నూలు జిల్లాలో పర్యటన సమయంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వలసలు అరికడతామంటూ ఊదరగొట్టారు. సాగునీటి ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు.. కనీసం తాగునీరు కూడా అందించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాత ఓట్లు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బస్సుయాత్ర  చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Published : 29 Mar 2024 09:58 IST

Tags :

మరిన్ని