CM Jagan: కేంద్ర పథకాలకు జగన్ పాతర.. ఏపీలో కుంటుపడిన అభివృద్ధి!

కేంద్ర ప్రభుత్వ నిధులు, పథకాలను సద్వినియోగం చేసుకుని.. అనేక రాష్ట్రాలు ప్రగతి పనుల్ని పరుగులు పెట్టిస్తున్నాయి.

Updated : 21 Apr 2024 13:28 IST

కేంద్ర ప్రభుత్వ నిధులు, పథకాలను సద్వినియోగం చేసుకుని అనేక రాష్ట్రాలు ప్రగతి పనుల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. జగన్ ఏలుబడిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ తిరోగమించింది. అభివృద్ధి కుంటుపడి ఆంధ్రావని అల్లాడిపోతున్నా.. సౌకర్యాలు లేక ప్రజలు విలవిల్లాడుతున్నా ఆయన మనసు కరగలేదు. కేంద్రం ఇచ్చిన నిధులతోనైనా అభివృద్ధి చేయాలనే ఆలోచన రాలేదు. 

Tags :

మరిన్ని