CM Jagan: తనను తాను హీరోగా అభివర్ణించుకున్న సీఎం జగన్‌

నరసింగపల్లి సిద్ధం సభలో జగన్

Published : 20 Apr 2024 23:39 IST

విలన్లకు హీరోలు బచ్చాగానే కనిపిస్తారని చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ విమర్శలు చేశారు. తనకు తానే హీరోగా పొగుడుకున్నారు. అనకాపల్లి జిల్లా నరసింగపల్లి సిద్ధం సభలో జగన్ పాల్గొన్నారు. బచ్చా అంటూనే తనను ఓడించడానికి పదిమందితో కలసి పొత్తుతో వస్తున్నారని విమర్శించారు.

Tags :

మరిన్ని