CM Jagan: ‘పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా!’: సీఎం జగన్‌

తిరుపతి జిల్లాలో మిగ్‌జాం తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ (CM Jagan) పర్యటించారు. ఈ సందర్భంగా వాకాడు మండలం బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్‌ మాట్లాడారు. ఆ సమయంలో ‘పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా!’ అంటూ తడబడ్డారు.

Updated : 08 Dec 2023 15:52 IST

తిరుపతి జిల్లాలో మిగ్‌జాం తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ (CM Jagan) పర్యటించారు. ఈ సందర్భంగా వాకాడు మండలం బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్‌ మాట్లాడారు. ఆ సమయంలో ‘పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా!’ అంటూ తడబడ్డారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు