CM Jagan: పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరం: సీఎం జగన్‌

పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.

Published : 05 Jul 2022 14:42 IST

Tags :

మరిన్ని