Purandeswari: జగన్‌ పాలనలో అధోగతిపాలైన ఏపీ: పురందేశ్వరి

ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్‌ పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.  

Published : 31 Mar 2024 18:25 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు