CM Jagan: లండన్‌ వెళ్లిన సీఎం జగన్‌

సీఎం జగన్‌ (CM Jagan) కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్ర కోసం శుక్రవారం రాత్రి లండన్‌ బయల్దేరి వెళ్లారు.

Published : 18 May 2024 10:25 IST

సీఎం జగన్‌ (CM Jagan) కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్ర కోసం శుక్రవారం రాత్రి లండన్‌ బయల్దేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేశ్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ తదితర నేతలు వీడ్కోలు పలికారు. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.

Tags :

మరిన్ని