CM KCR: నా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కూలుస్తా అన్నారు: సీఎం కేసీఆర్

మోదీ సర్కారు వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు కోల్పోయిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదు. కృష్ణా జలాల్లో మన వాటా తేల్చేందుకు మోదీకి 8 ఏళ్లు సరిపోదా? రాష్ట్రానికి భాజపా నేతలు ఏమీ చేయరు.. చేసే వారికి అడ్డొస్తారు. కేసీఆర్‌.. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ప్రధానే అన్నారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా?బాగుపడుతున్న రాష్ట్రానికి అడ్డుపడటం సరైందేనా?’’ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

Updated : 04 Dec 2022 18:12 IST
Tags :

మరిన్ని