CM Revanth: నీలం మధు నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్‌ వేయనున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.

Published : 20 Apr 2024 13:37 IST

మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నేడు నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ర్యాలీగా వెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా సీఎం రేవంత్‌ (CM Revanthreddy) ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని