హామీల అమలుకు..ఎన్నికల కోడ్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం సాకుగా చూపుతోంది: ఎంపీ లక్ష్మణ్

లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. హామీల అమలుకు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతున్నారన్న ఆయన అంతకుముందు ఏం చేశారని ప్రశ్నించారు. సోనియా జన్మదినం రోజే అమలుచేస్తామన్న మాటను పక్కనబెట్టి ఇప్పుడు పంద్రాగస్టు అంటూ కొత్త నాటకానికి తెరదీశారన్నారు. 

Published : 16 Apr 2024 15:14 IST

Tags :

మరిన్ని