కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల సీఎంకు అభద్రతా భావమెందుకు!: ఎంపీ లక్ష్మణ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్‌లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని భాజపా నేత, ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.

Published : 20 Apr 2024 16:06 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్‌లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని భాజపా నేత, ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. వందరోజుల పాలన అజెండాతో 14స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి.. ఓటమి భయంతో ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా ఆయన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

Tags :

మరిన్ని