Revanth Reddy: హరీశ్‌రావు రాజీనామాపత్రం జేబులో పెట్టుకో.. మాట తప్పొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) స్పందించారు.

Published : 24 Apr 2024 20:45 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) స్పందించారు. ‘‘రైతు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావు రాజీనామా చేస్తామంటున్నారు. ఆగస్టు 15లోపు రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్‌రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలి. కేసీఆర్‌ మాదిరిగా హరీశ్‌రావు మాట తప్పవద్దు’’ అని సీఎం సూచించారు. 

Tags :

మరిన్ని