CM Revanth: రుణమాఫీ అమలుపై కేసీఆర్‌, హరీశ్‌లకు సీఎం రేవంత్‌ సవాల్‌

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావులకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సవాల్‌ విసిరారు.

Published : 23 Apr 2024 17:24 IST

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావులకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సవాల్‌ విసిరారు. ‘ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా.. అప్పటిలోగా రుణమాఫీ చేస్తే భారాస పార్టీని రద్దు చేసుకుంటారా?’ అని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

Tags :

మరిన్ని