KTR: కాలం తెచ్చిన కరవు కాదు.. ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరవు!: కేటీఆర్‌

సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించే తీరిక ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో పొలాలను ఆయన పరీశిలించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే.. రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. 

Published : 28 Mar 2024 15:11 IST

Tags :

మరిన్ని