Revanth Reddy: ఆర్టీసీకి 100 కొత్త బస్సులు.. ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీని ఆర్ధికంగా బలోపేతం చేసే ఉద్దేశంతోనే మహాలక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మహాలక్ష్మీ పథకంలో రోజుకు ప్రభుత్వంపై రూ.13 కోట్లు, ప్రతి నెల రూ.300 కోట్ల భారం పడినా.. వెనకడుగు వేయకుండా ముందుకుసాగుతున్నామని వివరించారు. ట్యాంక్‌బండ్‌పై 100 నూతన బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. 

Updated : 10 Feb 2024 18:10 IST

Tags :

మరిన్ని