Revanth Reddy: పదేళ్లు పాలించారు కదా.. మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చారా?: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణను పదేళ్లు పాలించిన భారాస నేతలు.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Published : 23 Apr 2024 17:33 IST

తెలంగాణను పదేళ్లు పాలించిన భారాస నేతలు.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేటలో ఏర్పాటు చేసిన జన జాతర బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తనను పదవి నుంచి దింపేయడానికి భారాస నేతలు ప్రయత్నాలు చేయడం సరికాదని హితవు పలికారు. 

Tags :

మరిన్ని