Revanthreddy: రాహుల్‌గాంధీ ప్రధాని అవడం ఖాయం: సీఎం రేవంత్‌రెడ్డి

ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Published : 19 Apr 2024 19:58 IST

ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం చాలా అవసరమన్నారు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌ ప్రసంగించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు