CM Revanth: రాజీవ్‌ గాంధీకి సీఎం రేవంత్‌ నివాళులు

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నివాళులు అర్పించారు.

Published : 21 May 2024 13:23 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని