CM Revanth: కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గురువారం ఆయన ఓటేశారు.

Published : 28 Mar 2024 16:07 IST

Tags :

మరిన్ని