LIVE- Revanth reddy: ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. 

Updated : 09 Dec 2023 13:54 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు