TS News: నేడు మరో రెండు పథకాలు ప్రారంభించనున్న ప్రభుత్వం

ఆరుగ్యారెంటీల్లో భాగంగా మరో రెండు పథకాలకు తెలంగాణ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. చేవెళ్లలో ఆ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో సచివాలయంలో మొదలుపెట్టాలని నిర్ణయించారు.  ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఆ రెండు పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Published : 27 Feb 2024 10:07 IST

Tags :

మరిన్ని