TS News: రూ.2 లక్షల రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు

తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రత్యేక కార్పొరేషన్ లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అధికార యంత్రాంగం అన్వేషిస్తోంది.

Published : 18 May 2024 09:30 IST

తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రత్యేక కార్పొరేషన్ లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అధికార యంత్రాంగం అన్వేషిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల విభాగం ఇప్పటికే ప్రాథమిక అంచనాలకు వచ్చినా ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకెళ్లాలని భావిస్తోంది. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలన్న దానిపై బ్యాంకర్లు కసరత్తు చేయనున్నారు.

Tags :

మరిన్ని