CM Revanth: గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలు అప్పట్నుంచే!: సీఎం రేవంత్‌రెడ్డి

ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్‌ ప్రకటించిన గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈనెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Published : 22 Feb 2024 21:05 IST

Tags :

మరిన్ని