Revanth reddy: డా.బీఆర్‌ అంబేడ్కర్‌కు నివాళులర్పించిన సీఎం రేవంత్‌

రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

Published : 14 Apr 2024 17:09 IST

Tags :

మరిన్ని