Hyderabad: తెలంగాణ నూతన సీఎం ప్రమాణానికి.. ఎల్బీ స్టేడియం ముస్తాబు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గురువారం జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఏర్పాట్లను సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు సమీక్షించారు. 

Updated : 06 Dec 2023 17:11 IST

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గురువారం జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఏర్పాట్లను సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు సమీక్షించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు