Jammu Kashmir: శ్రీనగర్‌లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో చలి తీవ్రతకు నీరు గడ్డకడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అందాల శ్రీనగర్ చలి గుప్పిట్లో వణుకుతోంది.

Published : 15 Dec 2023 18:57 IST

Tags :

మరిన్ని