CM Jagan: సీఎం జగన్ బస్సు యాత్రతో సామాన్యులకు అవస్థలు

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రతో సామాన్యులకు అవస్థలు తప్పడం లేదు. బస్సు యాత్ర కొనసాగే మార్గం పొడవునా నిన్నటి నుంచే విద్యుత్ తీగలు తొలగించేశారు. గణపవరం మండలంలో ఇవాళ ఉదయం విద్యుత్ తీగలు కత్తిరించి సరఫరా నిలిపివేశారు. అసలే ఎండాకాలం కావడం.. ఆపై ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. యాత్ర ప్రారంభం కాకముందు నుంచే దుకాణాలు మూసివేయించడంతో వ్యాపారం లేదంటూ దుకాణదారులు గగ్గోలు పెడుతున్నారు. 

Published : 16 Apr 2024 13:47 IST

Tags :

మరిన్ని