అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి: బండి సంజయ్

కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలు నేరవెర్చాలంటూ భాజపా ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కరీంనగర్ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. సేవ్ ఫార్మర్స్ , రైతులేనిదే రాజ్యం లేదంటూ భాజపా కార్యకర్తలు, రైతులు నినాదాలిచ్చారు. 2లక్షల రుణమాఫీ సహా.. ఎండిన పంటలకు ఎకరానికి 25వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్  చేశారు.

Published : 02 Apr 2024 13:14 IST
Tags :

మరిన్ని