Janasena: తితిదే ఈవోగా ధర్మారెడ్డి రూ.వందల కోట్లు దోచేశారు: కిరణ్‌ రాయల్‌

అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో ఐదేళ్లపాటు తి.తి.దే. ఈవోగా కొనసాగిన ధర్మారెడ్డి వందల కోట్ల రూపాయలు దోచేశారని.. జనసేన నాయకులు ఆరోపించారు.

Updated : 06 Jun 2024 16:34 IST

అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో ఐదేళ్లపాటు తి.తి.దే. ఈవోగా కొనసాగిన ధర్మారెడ్డి వందల కోట్ల రూపాయలు దోచేశారని.. జనసేన నాయకులు ఆరోపించారు. తిరుపతిలోని సీఐడీ కార్యాలయంలో ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసు నమోదు చేసి ఆయన పాస్‌పోర్ట్‌ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని