Russia: నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన రష్యా తిరుగుబాటు సంక్షోభం

రష్యా (Russia)లో తీవ్ర కలకలం రేపిన తిరుగుబాటు సంక్షోభం.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. బెలారస్ అధ్యక్షుడి రాయబారంతో రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య రాజీ కుదిరింది.వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin)పై క్రిమినల్  కేసు ఎత్తివేయటంతోపాటు అతని వెంట నడిచిన ముఠా సభ్యులపై విచారణ ఉండదని క్రెమ్లిన్ ప్రకటించింది.

Published : 25 Jun 2023 09:19 IST

Tags :

మరిన్ని