Russia- Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి 500 రోజులు పూర్తి.. 9వేల మందికిపైగా మృతి!

ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా చేపట్టిన సైనికచర్య మొదలై 500 రోజులైంది. ఇప్పటివరకు 9వేల మంది చనిపోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆస్తి నష్టం కూడా అపారంగానే ఉంది. ఇప్పట్లో యుద్ధం ముగుస్తుందని చెప్పటానికి ఎలాంటి ఆనవాళ్లు కనిపించటంలేదు. పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో కీవ్‌ సేనలు ఎదురుదాడి చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబులు అందించాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిదాడులు మరింత భీకరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. 

Published : 08 Jul 2023 19:28 IST

Tags :

మరిన్ని