Niranjan Reddy: అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది: నిరంజన్ రెడ్డి

అంబేడ్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతకు ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించక పోగా ప్రజలు, ప్రజాసంఘాలు వెళ్లకుండా స్మృతివనానికి తాళాలు వేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. 

Published : 15 Apr 2024 14:22 IST

Tags :

మరిన్ని