లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస మనుగడ కష్టమే: మంత్రి ఉత్తమ్‌

విభజన హామీల అమలులో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో.. కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత భారాస పార్టీ మనుగడ కష్టమే అన్నారు. 

Updated : 16 Apr 2024 17:32 IST

Tags :

మరిన్ని