Congress: కర్ణాటకలో కాంగ్రెస్ గాలి తప్ప.. భాజపా హవా లేదు: డీకే శివకుమార్

కర్ణాటకలో కేవలం కాంగ్రెస్ గాలి తప్ప మరొకటి లేదని.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. గుల్బర్గాలో పార్టీ అభ్యర్థి రాధాకృష్ణ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. కర్ణాటకలో హస్తం పార్టీకి తిరుగులేదన్నారు.

Published : 12 Apr 2024 16:50 IST

Tags :

మరిన్ని