Tamilisai Soundararajan: త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు : తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు. అభివృద్ధి, సంపద సృష్టిలో రాష్ట్రం నూతన శిఖరాలకు చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తుందని గవర్నర్ ప్రకటించారు.  

Updated : 08 Feb 2024 15:14 IST

Tags :

మరిన్ని