Ashok Gehlot - Sachin Pilot: సమోధ్య కుదిరేనా? ఇంటిపోరుపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌

  రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు.. కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను సీనియర్ నేత కమల్‌నాథ్‌కు అప్పగించింది. కమల్‌నాథ్, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి సచిన్‌ పైలట్ నివాసానికి వెళ్లారు.

Published : 15 Apr 2023 11:09 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు