Congress: సీఎంగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం.. తాజ్‌కృష్ణాకు కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. కాంగ్రెస్‌ (congress) అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ.. తాజ్‌కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజహరుద్దీన్‌, పల్లంరాజు తదితరులు తాజ్‌కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. 

Published : 07 Dec 2023 12:07 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు