Congress: కాంగ్రెస్ నేతలను ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టులు

నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో రోజురోజుకూ ఒత్తిళ్లు తీవ్రమవుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేసిన, అసెంబ్లీ టికెట్లు కోల్పోయిన నాయకులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చే దిశలో కసరత్తు చేస్తోంది. 

Updated : 25 Feb 2024 12:28 IST

Tags :

మరిన్ని