Congress: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కాగా కాంగ్రెస్ ప్రణాళికలు

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో మూడు తగ్గకుండా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నాయకత్వం.. జనంలోకి తీసుకెళ్లాల్సిన అంశాల విషయంలోనూ ప్రణాళికలు రచిస్తోంది. 

Published : 11 Apr 2024 19:15 IST

Tags :

మరిన్ని