AP news: ఫిజికల్ ఈవెంట్స్ ఏడాదిగా వాయిదా.. తీవ్ర నిరాశలో కానిస్టేబుల్ అభ్యర్థులు

రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్ ఏడాదిగా వాయిదా పడుతుండటంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు 2022 నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం గతేడాది జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణులైన వారికి గతేడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఈవెంట్స్ సంవత్సరం నుంచి వాయిదా పడుతూనే వస్తున్నాయి.

Published : 02 Feb 2024 15:20 IST

Tags :

మరిన్ని