Parvathipuram: పార్వతీపురం జిల్లాలో నత్తనడకన సాగుతున్న ఆసుపత్రి పనులు

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతానికి ఏకైక ఆధారమైన  ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా ప్రకటించింది. ఈ మేరకు భవన నిర్మాణానికి రూ.21కోట్ల అంచనాతో రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేసింది. వీటితోపాటు ఆసుపత్రి పాత భవనం ఆధునీకరణ పనులూ నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో రోగులకు తిప్పలు తప్పటం లేదు.

Published : 07 Mar 2024 19:00 IST

Tags :

మరిన్ని