Margadarsi: మార్గదర్శి కోర్టు ధిక్కరణ కేసులో సీఐడీపై హైకోర్టు అసహనం

మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో హాజరయ్యారు. దర్యాప్తు కోసం పరిస్థితులను బట్టి మార్గదర్శి ఎండీపై లుకౌట్ సర్కులర్ ఇవ్వాల్సి వచ్చిందన్న సీఐడీ అధికారుల వాదనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితులు ఏమైనప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించింది.

Published : 18 Aug 2023 19:53 IST

మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో హాజరయ్యారు. దర్యాప్తు కోసం పరిస్థితులను బట్టి మార్గదర్శి ఎండీపై లుకౌట్ సర్కులర్ ఇవ్వాల్సి వచ్చిందన్న సీఐడీ అధికారుల వాదనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితులు ఏమైనప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు