Kunamneni: ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి: కూనంనేని సాంబశివరావు

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల బాండ్లతో భాజపాకు రూ.వేల కోట్లు వచ్చాయని.. ఇదంతా అక్రమ సంపాదనే అని ధ్వజమెత్తారు. ఎన్నికల బాండ్లు ఇచ్చిన, తీసుకున్న వారిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 

Published : 22 Mar 2024 15:48 IST

Tags :

మరిన్ని