CPI Ramakrishna: ‘వై నాట్‌ 175’ జగన్‌ మైండ్‌ గేమ్‌..!: సీపీఐ రామకృష్ణ

‘వై నాట్‌ 175’ అనేది సీఎం జగన్‌ మైండ్‌ గేమ్‌ అని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. ఎన్నికల్లో వైకాపా నేతలు గెలిచే అవకాశమే ఉంటే.. ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చాల్సిన అవసరమే లేదన్నారు. పార్టీ నేతలు సహా అధికార యంత్రాంగాన్ని జగన్‌ తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 11 Apr 2024 15:21 IST

Tags :

మరిన్ని