ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీయలేక.. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారా?: రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదని.. మోసం చేసిన అధ్యాయమన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ దగ్గర కనీస ప్రస్తావన కూడా తీసుకురాలేదని విమర్శించారు. 

Published : 01 Mar 2024 15:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు