Ananaya: క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నాకు స్ఫూర్తి: సివిల్స్‌ 3వ ర్యాంకర్‌ అనన్య రెడ్డి

క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నాకు స్ఫూర్తి అని సివిల్స్‌ ర్యాంకర్‌ అనన్య రెడ్డి చెప్పారు. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. 

Published : 17 Apr 2024 17:43 IST

Tags :

మరిన్ని