Crocodile: వ్యవసాయ భూమిలో మొసలి కలకలం

వనపర్తి జిల్లాలోని అమ్మపల్లి గ్రామంలో ఓ వ్యవసాయ భూమిలో మొసలి (Crocodile) కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పంట చేనులోకి వచ్చిన భారీ మొసలిని చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ సొసైటీ నిర్వాహకులు గ్రామానికి చేరుకొని మొసలిని బంధించారు. అది 9 అడుగుల పొడవు, 150 కిలోల బరువు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. మొసలిని బీచుపల్లి సమీపంలో కృష్ణా నదిలో విడిచిపెట్టారు.

Updated : 18 Jul 2023 15:24 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు