Michaung Cyclone: పొలంలో నీరు.. రైతు కన్నీరు.. తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మిగ్‌జాం తుపాన్

మిగ్‌జాం తుపాన్(Michaung Cyclone) సృష్టించిన బీభత్సం నుంచి రైతులు ఇప్పుడే తేరుకునేలా కనిపించడం లేదు. వర్షం తగ్గుముఖం పట్టడంతో మునిగిపోయిన పంటపొలాలను చూసి రైతులు విలపిస్తున్నారు. మోకాళ్ల లోతు నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు మార్గం లేకపోవటంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికే మొలకెత్తుతున్న తడిచిన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 07 Dec 2023 12:50 IST

Tags :

మరిన్ని