Cyclone Michaung: ముంచేసిన మిగ్‌జాం.. వేలాది ఎకరాల్లో పంట నష్టం

వారం రోజులుగా తీరప్రాంత ప్రజలకు, అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన మిగ్‌జాం తీవ్ర తుపాను (Cyclone Michaung) బాపట్ల జిల్లా చీరాల సమీపంలో తీరం దాటి బీభత్సం సృష్టించింది. రైతుల ఆశలను అడియాసలు చేస్తూ పంటలను తుడిచిపెట్టేసింది. వరి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను వల్ల సుమారు రూ.7వేల కోట్లకుపైగా పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు తీరప్రాంత గ్రామాలు వణికిపోయాయి. మిగ్‌జాం తుపానుతో ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు మృతి చెందారు.

Published : 06 Dec 2023 09:26 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు